tag:blogger.com,1999:blog-2998881094156961269.post1501593515126948221..comments2023-08-08T07:02:23.366-07:00Comments on తెలకపల్లి రవి: పార్టీలు- ప్రాంతాలు- వ్యక్తులుతెరhttp://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2998881094156961269.post-28430302256577740312011-06-24T11:18:11.932-07:002011-06-24T11:18:11.932-07:00http://www.hindu.com/2011/04/25/stories/2011042558...http://www.hindu.com/2011/04/25/stories/2011042558641300.htm

http://www.thehindu.com/news/national/article443703.ece?css=print

హిందూ పేపర్లో వార్తలు చూడండి.
80 మంది ప్రాణాలు తీసిన దుర్ఘటనపై యూనియన్ రైల్వే మంత్రి గా ఉండి ఖండించకపోగా .. శత్రువులమీదకి దృష్టిమళ్ళించడంCsivaajeehttps://www.blogger.com/profile/14900156592891235158noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-67207018892562998282011-06-24T11:15:53.860-07:002011-06-24T11:15:53.860-07:00అంతేకాదు, నాకు గుర్తున్నంతలో గ్యానేశ్వర్ ఎక్స్ ప...అంతేకాదు, నాకు గుర్తున్నంతలో గ్యానేశ్వర్ ఎక్స్ ప్రెస్స్ దుర్ఘటన చేసింది మావోయిస్టులు కాదు, అధికార పార్టీనే అని మమత ప్రకటించినట్లు ఙ్ఞాపకం.

తెర గారూ మీరు బ్లాగుమొదలుపెట్టాక వామపక్ష భావజాలాన్ని చర్చించడానికి మా లాంటి ఒత్సాహికులకి ఒక మంచి ప్లాట్ ఫాం దొరికింది.Csivaajeehttps://www.blogger.com/profile/14900156592891235158noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-88080636124122474232011-05-22T05:36:13.560-07:002011-05-22T05:36:13.560-07:00జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఘటన జరిగినప్పుడు రైల్వే పో...జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఘటన జరిగినప్పుడు రైల్వే పోలీసులు FIRలో ఎవరి పేరూ వ్రాయలేదు. అది మావోయిస్టులు పెట్టారో, ISI ఏజెంట్లు పెట్టారో తెలియకుండా FIRలో పేరు ఎలా వ్రాస్తారు?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-28914606084481907792011-05-22T04:19:31.330-07:002011-05-22T04:19:31.330-07:00@ప్రవీణ్,
కళ్ళకి గంతలు కట్టుకున్నావా? అందరికీ కట్ట...@ప్రవీణ్,
కళ్ళకి గంతలు కట్టుకున్నావా? అందరికీ కట్టాలని చూస్తున్నావా?
"How can she tieup with our party?"
పోనీ, మీపార్టీ మమతతో ఒప్పందం కుదుర్చుకుందా CPM కార్యకర్తలను మట్టుబెట్టడానికి?

అయితే ఈ రెండు విషయానికి జవ్వాబు చెప్పు...
1. 08-05-2010 నాడు మావోయిస్టు దుశ్చర్యవలన గూడ్స్ రైల్ Gyaneshwari Express ట్రైన్‌ని ఢీకొట్టటం వల్ల దాదాపు 80మంది చనిపోతే, రైల్వే మంత్రిగా వుండికూడా మావోయిస్టు దుశ్చర్యలను కండించకపోవడం పెట్టుబడీదారీ మీడియాకూడా మూక్కున వేలేసుకుంది అప్పట్లో!

2. CPM గ్రమీణ ప్రాంత నాయకులు చాలా మంది మావోయిస్ట్ చేతిలో హత్యలకు గురయ్యారు. వారి చెప్పిన రీజన్ భూస్వామ్యవేత్తలకు కొమ్ముకాస్తున్నారని. మరి తృనుమాల్ కార్యకర్తలుగాని, వారి నాయకులుగాని ఏ ఒక్కరూ గత ఐదు సంవత్సరాలలో మావోయిస్టులచే హత్యకాబడలేదు. ఆంటే,తృనుమాల్ కేవలం బడుగుజీవులకోసం పోరాడే పార్టీనా?

చాలా ఉదహరణలు చెప్పొచ్చు తృణుమాలకి మావోయిస్టులకి వున్న లింకులు. పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థలో పొత్తులు తప్పుకాదని మావోయిస్టులూ నిరూపించారు బెంగాల్లో.

డబల్ చెక్ రవి గారు చేసుకోనక్కర్లేదు. నువ్వు మీ పార్టీలో సిథాంతకర్తలను అడుకు తృణుమాలతో టై గురించి. శత్రువుకు శత్రువు మిత్రుడు అనె సిథాంతమో లేక పెద్దదానిని ఓడించాలంటే చిన్నవాటినంనిటిని కలుపుకుపోవాలనె సిథాంతమో ఎదోఒకటి చెపుతారు.Vasavya Yagatihttps://www.blogger.com/profile/00306420728428731265noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-2780244011619096842011-05-22T02:26:17.942-07:002011-05-22T02:26:17.942-07:00నేను మావోయిస్ట్ పార్టీ అభిమానిగా చెపుతున్నాను, మమత...నేను మావోయిస్ట్ పార్టీ అభిమానిగా చెపుతున్నాను, మమత బెనర్జీ మా పార్టీతో జతకట్టడం ఏమిటి? She is explicit anticommunist. How can she tieup with our party? Check yourself twice before you make such statements.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com