tag:blogger.com,1999:blog-2998881094156961269.post2597511209673791568..comments2023-08-08T07:02:23.366-07:00Comments on తెలకపల్లి రవి: మజ్లిస్ మతలబులు- పరివార్ పాచికలు తెరhttp://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2998881094156961269.post-19612551676240655972012-11-15T21:30:10.097-08:002012-11-15T21:30:10.097-08:00
శ్రీనివాస్ గారూ, ఇందులో అనుకోవడానికి ఏమీ లేదు. ...

శ్రీనివాస్ గారూ, ఇందులో అనుకోవడానికి ఏమీ లేదు. రంగనాయకమ్మ గారు నాకంటే వయసులో చాలా పెద్దవారు. నేను 1956 అక్టోబరులో పుట్టాను. కనక మీరు కోరుకున్న పరిణామం ఇప్పట్లో జరిగేది కాదు. రిటైరు కావాలంటే మీరు తప్పక నా రచనలు చదవడం నుంచి రిటైర్ కావచ్చు. పెద్దవాణ్ని గనక చూడలేననుకుంటే నా టీవీ షోలు కూడా చూడ్డం మానేయొచ్చు. దయచేసి అవతలి వారు ఎవరైనా సరే మీ వరకు మీరు సగౌరవంగా మాట్లాడ్డం అలవాటు చేసుకోండి. ఇది మీ హితం కోరి చెబుతున్న మాట.

తెరhttps://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-81527131706990058102012-11-15T03:58:07.047-08:002012-11-15T03:58:07.047-08:00టపాకు సంబంధం లేని వ్యాఖ్య రాస్తున్నందుకు ఎమీ అనుకో...టపాకు సంబంధం లేని వ్యాఖ్య రాస్తున్నందుకు ఎమీ అనుకోవద్దు. టి.వి. షో లలో మిమ్మల్ని చూస్తూంటే చాలా పెద్ద వారయ్యారని తెలుస్తున్నాది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు, రంగనాయకమ్మ గారు సుమారు 30సం|| రాస్తూనే ఉన్నారు. మీ వంటి వారికి రిటైర్మెంట్ లేదా? మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు? Anonymousnoreply@blogger.com