tag:blogger.com,1999:blog-2998881094156961269.post3055811088618975069..comments2023-08-08T07:02:23.366-07:00Comments on తెలకపల్లి రవి: నిరాధార కథనాలతో కాలక్షేపంతెరhttp://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2998881094156961269.post-4348981882234027022011-10-10T21:31:46.096-07:002011-10-10T21:31:46.096-07:00సరిగ్గా చెప్పారు. ఏదో ఒకటి అనుకూలంగా రాయకపోతే రాళ్...సరిగ్గా చెప్పారు. ఏదో ఒకటి అనుకూలంగా రాయకపోతే రాళ్ళేస్తారన్న భయంతో తెలుగు మీడియా కనీస భాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయన్నది తెలుస్తోంది. అభూత కల్పనలు, అసత్య కథనాలు సృష్టించి రాసే తెలుగు మీడియాపై ఓ 3నెలలు నిషేధం/సెన్సార్షిప్ విధిస్తేగాని అసలు విషయం ప్రజలకు అర్థంకాదు. కేంద్రం నుంచి ఏలాంటి సూచనలేకున్నా కెసిఆర్ రాయలతెలంగాణ అని పుకార్లు లేవదీయడం ఏ ప్రయోజనమాసించో, అది వారికి ఎలా ఉపయోగ పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి, రెండ్రోజుల తరువాత ఆ వూసే లేదు. ప్రజలను వెర్రిగొర్రెలనుకుని కాలయాపన చేస్తున్నారనిపిస్తోంది. ప్రధాని ఏమీ మాట్లాడక విని పంపించేసినా వీళ్ళు తోచింది రాసేసుకుంటున్నారు. It is clear that KCR spreading rumours to save his skin from fanatic seperatists. పులిమీద సవారిలా వుందేమో మరి. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-53977042361608992822011-10-10T21:09:46.187-07:002011-10-10T21:09:46.187-07:00తెలంగాణా పోరాటం కార్మిక వర్గ పోరాటమని తెలంగాణావాదు...తెలంగాణా పోరాటం కార్మిక వర్గ పోరాటమని తెలంగాణావాదులు ఎన్నడూ చెప్పుకోలేదు. అది ప్రాంతీయ అస్తిత్వవాద పోరాటమని మాత్రమే చెప్పుకున్నారు. తెలంగాణా సాధించడం అనివార్యమైన ఈ సమయంలో ముందు ప్రాంతీయ అస్తిత్వం సంగతి చూడాలి. తెలంగాణా ఏర్పడిన తరువాత వర్గ పోరాటం సంగతి చూసుకోవచ్చు. అందుకే CPI(ML) న్యూ డెమోక్రసీ లాంటి కార్మిక వర్గ పార్టీలు కూడా తెలంగాణా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. అంతే కానీ తెలంగాణా ఉద్యమాన్ని కార్మిక వర్గ పోరాటంగా ఎన్నడూ అభివర్ణించలేదు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com