tag:blogger.com,1999:blog-2998881094156961269.post3353383826561941623..comments2023-08-08T07:02:23.366-07:00Comments on తెలకపల్లి రవి: నంది అవార్డులు- ప్రతి స్పందనలు తెరhttp://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2998881094156961269.post-4673598709086098232012-10-14T23:11:30.764-07:002012-10-14T23:11:30.764-07:00గద్దర్ వేటూరి/సిరివెన్నెల etc. కోవలో సినిమాలకు పాట...గద్దర్ వేటూరి/సిరివెన్నెల etc. కోవలో సినిమాలకు పాటలు రాసే ఒక ఆర్టిస్టు కాదు. ఆయన ఎంచుకునే ప్రతి పాట తానూ పాల్గొనే పోరాటాలకు సంబందించినదే.

పొడుస్తున్న పొద్దు, రాతి బొమ్మల్లోన కోలువయిన శివుడా, నాగేటి సాలల్ల నా తెలంగాణా లాంటి పాటలు కేవలం ఆయా సినిమాలకు మాత్రమె చెందినవి కావు. అవి ఉద్యమం నుంచే & కోసమే పుట్టాయి. ఉద్యమం లేకుండా వీటి మనుగడ లేదు. సినిమాలలో వాడినంత మాత్రాన ఇవి సినిమా పాటలు అయిపోవు.

మన్యం ప్రజలు తెలుగు వారు కాదన్న విషయాన్ని కాసేపు పక్కన బెడితే, శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా అనే పాట కేవలం ఒక సినిమాకు సంబందించింది అనేది వాస్తవం. ఆయన మరో ప్రపంచం/జగన్నాధ రథ చక్రాలు ముందు ఈ పాట అణా పైసా కూడా చెల్లదు. అదే రకంగా పైని పేరుకున్న తెలంగాణా పాటల ముందు కూడా ఇది దిగదుడుపే.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-12146047288003480512012-10-14T11:02:36.989-07:002012-10-14T11:02:36.989-07:00ఒక్క పాటతో ఆ సినిమాలోని మిగతా పాటలన్నిటినీ వెలవెలబ...ఒక్క పాటతో ఆ సినిమాలోని మిగతా పాటలన్నిటినీ వెలవెలబోయేలా చేసేసిన గద్దర్ కి నంది అవార్డు రావడం సమంజసం. "నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా!!" పాటకు ఉత్తమ గీతరచయిత గా నంది వచ్చినప్పుడు గద్దర్ దాన్ని తిరస్కరించారు. ఈ రెండో నందిని తీసుకుంటారో లేదోననేది ఆసక్తికరం!!

"పొడుస్తున్న పొద్దు మీద" పాటను గద్దర్ ఉద్యమంలో భాగంగా రాశారు, ఉద్యమంలో భాగంగానే పాడారు, ఉద్యమంలో భాగంగానే చూశారు. అది సినిమాలో భాగమనీ, అవార్డు రావాలనీ, ఉద్యమానికి సంబంధం లేనిదనీ గద్దర్ అసలే భావించి ఉండకపోవచ్చు. గద్దర్ తెలంగాణ ఉద్యమసభల్లో వేదికల మీద కూడా తరచూ ఈ పాటను పాడుతున్నారు. గద్దర్ వంటి ఉద్యమకారులకు సంబంధించినంత వరకూ ఈ పాట ఉద్యమగీతమే తప్ప కేవలం సినిమాపాట కానే కాదు. కాబట్టి గద్దర్ ఈ అవార్డును తెలంగాణ సమస్యకు ముడిపెట్టడం సమంజసమేనని అనిపిస్తున్నది. Avinash Vellampallyhttps://www.blogger.com/profile/13289146890090725650noreply@blogger.com