tag:blogger.com,1999:blog-2998881094156961269.post5228592398677470715..comments2023-08-08T07:02:23.366-07:00Comments on తెలకపల్లి రవి: ఈగ విజయం.... రాజమౌళితెరhttp://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2998881094156961269.post-3979111715708799152012-07-26T09:31:39.063-07:002012-07-26T09:31:39.063-07:00సార్, ధన్యవాదాలు. అయితే మీరు ఇదే నా సినిమా శైలి అ...సార్, ధన్యవాదాలు. అయితే మీరు ఇదే నా సినిమా శైలి అనుకోకండి. పెద్దగా వుంటే చదివే ఓపిక జనాలకు వుండటం లేదని, నాకూ సమయం లేదని క్లుప్తంగా రాశాను. సినిమాలను సినిమాల తరహాలో రాసిన పోస్టులు కొన్ని ఈ బ్లాగులోనే వున్నాయి. చూడొచ్చు. వాటిపై విమర్శలూ జవాబులు కూడా ఆసక్తి కరంగానే వుంటాయి. ఇకపోతే.. శ్రీరమణ నాకు మంచి మిత్రుడు. హాస్య రచయితలు దేన్నయినా ప్యారడీ చేస్తారు.అందులో ఆయన మరీ.నాకు బాగా ఇష్టం. ఆ ప్యారడీ లక్షణం నాకూ వుంది .తెరhttps://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-74993110963362114562012-07-26T09:01:27.946-07:002012-07-26T09:01:27.946-07:00రాసినది కొద్దిగానైనా మీ విశ్లేషణ శైలిని పట్టిస్తోం...రాసినది కొద్దిగానైనా మీ విశ్లేషణ శైలిని పట్టిస్తోందిది.<br /><br />శ్రీరమణ ఒక పేరడీ రాసారు.. వివిధ వృత్తుల, ప్రవృత్తుల వ్యక్తులు ప్రేమలేఖ రాస్తే ఎలా ఉంటుంది అన్నది ఇతివృత్తం. పాత్రికేయులు, రచయితలు, వివిధ ప్రసిద్ధ వ్యక్తుల శైలిని పేరడించారాయన. బాగుంటుందది. మీ ఈ టపా చూసాక నాకు అది గుర్తుకొచ్చింది. :)చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com