tag:blogger.com,1999:blog-2998881094156961269.post7955230031255741241..comments2023-08-08T07:02:23.366-07:00Comments on తెలకపల్లి రవి: జగన్ టు హజారే!తెరhttp://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2998881094156961269.post-2924865533320574042011-09-04T22:44:54.935-07:002011-09-04T22:44:54.935-07:00america , japan public different, vallaki tagga ru...america , japan public different, vallaki tagga rules vallaku vunnia. manam okappudu anta kanna goppavallam, ippudu kaadu. amrica, japan la lo jariginavatito polchi mana desam ade jarigite elavuntundo alochana cheyyagalara!Sureshhttps://www.blogger.com/profile/11175684213007600796noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-28430319110134442122011-08-19T01:05:18.889-07:002011-08-19T01:05:18.889-07:00/కాకపోతే శంకర్ కామెంట్లో బిజెపిని విడిగా పేర్కొన.../కాకపోతే శంకర్ కామెంట్లో బిజెపిని విడిగా పేర్కొని రైట్ అన్నారు. అది అన్నిటికన్నా ముందు ఆ పార్టీకే వర్తించే మాట./

కాంగ్రెస్ తరువాతనే ఎవరైనా... BJP, వామపక్షాలు(left/right).. ఇలా అన్నానే !?
తరతమ భేధాలుండకూడదండీ, చట్టం ముందు అంతా సమానులే! అవినీతిని బట్టి శిక్షలో భేధాలుంటే వుండవచ్చు. కడుపుకోసం పిక్‌పాకెట్ చేసినోడికి, కోట్లు తిన్న కనిమోళికి ఒకే శిక్ష వేయలేం కదా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-33845008124424574632011-08-19T00:06:53.666-07:002011-08-19T00:06:53.666-07:00'శంకర్
అన్ని పార్టీలనూ కలిపి తిట్టిన తర్వాత అ...'శంకర్
అన్ని పార్టీలనూ కలిపి తిట్టిన తర్వాత అధికారులను కూడా నమ్మవలసిన అవసరమేమీ లేదు. లాభార్జన మీద అందులోనూ అక్రమ లాభార్జన మీద ఆధారపడిన వ్యవస్థ వున్నంత వరకూ అవినీతి భూతం వెంటాడుతూనే వుంటుంది.నిరంతర అప్రమత్తతే స్వాతంత్రానికి మూల్యం అన్నట్టు అవినీతి నిరోధానికి వివిధ యంత్రాంగాలు వుండాలి. జనం కనిపెట్టి వుండాలి. అందరినీ కలిపి తిట్టేవారు కూడా తరతమ తేడాలు చూపించాలి. కాకపోతే శంకర్ కామెంట్లో బిజెపిని విడిగా పేర్కొని రైట్ అన్నారు. అది అన్నిటికన్నా ముందు ఆ పార్టీకే వర్తించే మాట.

పావని
.ప్రధానిని ఎందుకు చేర్చవచ్చునో నేను రాశాను. జెపి ఎందుకంటున్నారో అర్థం కాదు అన్న మాటలకు కూడా అర్థం వేరు. ఆ అభ్యంతరాలు సమంజసం కాదు అనే భావం. దానికి నా వివరణ కూడా తర్వాత వుంది. దాంతో మీరు ఏకీభవించకపోవచ్చు గాని నేను వివరణ ఇవ్వలేదంటేతెరhttps://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-29417172778467006952011-08-18T23:05:38.965-07:002011-08-18T23:05:38.965-07:00This comment has been removed by a blog administrator.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-30145179182457967732011-08-18T21:54:21.906-07:002011-08-18T21:54:21.906-07:00ప్రధానమంత్రిని, judiciary ని లోక్‌పాల్ లోకి ఎందుకు ...ప్రధానమంత్రిని, judiciary ని లోక్‌పాల్ లోకి ఎందుకు తీసుకో రాకూడదో JP అనెకా కారణాలతో వివిరించాడు. అర్థం కాలేదు అంటం సరికాదు. మీరు వాటిని అంగీకరించటం లెదు అనండి. ఎందుకు ఆయన కారణాలు సరి అయినవి కావో విశ్లేషిస్తే బావుండేది. హజారే మొండిగా వ్యవహరిస్తుంటే, ప్రభుత్వం తెలివి తక్కువగా వ్యవహరిస్తోంది. మొండితనమే ఎక్కువ ప్రమాదకరమైనదని నేను నమ్ముతున్నాను..ఈ విషయంలో.Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-19264959492343027152011-08-18T19:09:44.194-07:002011-08-18T19:09:44.194-07:00/ఆయనను అవినీతి పరుడుగా చిత్రించడం ద్వారా ఆయన లేవనె.../ఆయనను అవినీతి పరుడుగా చిత్రించడం ద్వారా ఆయన లేవనెత్తిన సమస్యను దారి తప్పించడం చాలా హీనమైన ఎత్తుగడ.ఈ వైఖరి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా పూర్తిగా బెడిసికొట్టి రాత్రికి రాత్రి ఆయన విడుదల చేసి చెంపలేసుకోవలసి వచ్చింది./
Well said, no doubt.
/ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించి ప్రతిపక్షాలతో సంప్రదించి సరైన లోక్‌పాల్ ఆమోదించే వరకూ ఆందోళనలు ఆగకూడదు. లేక పోతే రేపటి తరాలకు పర్వతాలు నదీనదాలు కూడా మిగలకపోవచ్చు!/
True. Opposition(BJP, left/right, SP,DMK, AIADMK, BSP etc) are no holy cows.
So, retired HC/SC judges, Secretaries, Defence officers should be included, in drafting Lokpal bill. CBI, CVC, state ACBs should be free from the influence of politicians. Courts may have seperate setup.

EC should be strengthened to bar criminals from contesting elections.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-86324341688002663392011-08-18T14:50:05.664-07:002011-08-18T14:50:05.664-07:00This comment has been removed by a blog administrator.Prince Ghattamaneni Mahesh fanhttps://www.blogger.com/profile/04054863555112579750noreply@blogger.com