tag:blogger.com,1999:blog-2998881094156961269.post802079288959724519..comments2023-08-08T07:02:23.366-07:00Comments on తెలకపల్లి రవి: అస్థిరత యథాతథం- అసమ్మతి అనివార్యం తెరhttp://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2998881094156961269.post-18030359427392162122012-08-28T01:47:48.887-07:002012-08-28T01:47:48.887-07:00
you are right. i am all for instability of a us...
you are right. i am all for instability of a useful kind. here it only compounds the misery of the people... because they are also misled in many ways.తెరhttps://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-47393162716334793012012-08-28T01:46:10.771-07:002012-08-28T01:46:10.771-07:00
తప్పని నేననలేదు సార్! అభిమానులు లేకున్నా వ్యతిర...

తప్పని నేననలేదు సార్! అభిమానులు లేకున్నా వ్యతిరేకులే వుండొచ్చు కూడా. పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రంలా ఎప్పుడూ అదే కోణం ఎందుకని స్నేహ పూర్వకంగా సలహా ఇచ్చానంతే. నేనైతే సమయాసమయాలను బట్టి చేయాల్సిన ప్రస్తావనలు చేస్తుంటాను. ఉదాహరణకు మత తత్వ కోణాలు లేని చోట సంఘ పరివార్ను ప్రస్తావించను. బొగ్గు కుంభకోణం అనుకోండి.. అక్కడ అనలేదు కదా.. కొంతమంది ఏది రాసినా అసందర్భంగా కమ్యూనిస్టుల ప్రస్తావన తేవడమెందుకని మాత్రమే అన్నాను. ఆ పైన ఎవరి ఇష్టం వారిది. ఓకేనా?
తెరhttps://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-16332341040916681562012-08-27T22:36:06.516-07:002012-08-27T22:36:06.516-07:00అహోరాత్రులూ కమ్యూనిస్టు అభిమానులు ఉండగా, వ్యతిరేకు...అహోరాత్రులూ కమ్యూనిస్టు అభిమానులు ఉండగా, వ్యతిరేకులు ఉంటె తప్పు లేదు సార్.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-85363233294930522122012-08-26T22:48:15.843-07:002012-08-26T22:48:15.843-07:00అస్థిరత అసమ్మతులు వల్లే అభివృద్ధి కుంటు పడుతుందని ...అస్థిరత అసమ్మతులు వల్లే అభివృద్ధి కుంటు పడుతుందని అనుకోవడం సబబు కాదు. ఎకచత్రాదిపతిగా ఆరేళ్ళు ఏలిన రాజశేఖర్ రెడ్డి పాలనకు చిహ్నాలుగా ఈరోజు అభివృద్ధి కనిపించదు.

At the best, "stability" is a nice-to-have. By itself it does not guarantee anything. Nor is it mandatory for development.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-44643738654193443442012-08-26T02:17:57.930-07:002012-08-26T02:17:57.930-07:00
మీరన్నది నిజమే మరి.. అయినా 35 ఏళ్ల తర్వాత ఓడిపోత...

మీరన్నది నిజమే మరి.. అయినా 35 ఏళ్ల తర్వాత ఓడిపోతే ఎందుకంత ఆనందం సార్?ముందు ఆ రికార్డు అందుకునేవారెవరన్నా వున్నారేమో చూడండి.. ఇక్కడ విద్చుచ్చక్తి ఉద్యమం ఒక గొప్ప ప్రభావం చూపింది. తదుపరి ఎన్నికల్లో ఇక్కడే వామపక్షాలు ఓడిపోయాయిగా .. బెంగాల్ దాకా ఎందుకు? అయినా అహౌరాత్రాలు కమ్యూనిస్టు వ్యతిరేకతే అయితే ఎలా?
తెరhttps://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-40866791809080453612012-08-25T22:21:22.266-07:002012-08-25T22:21:22.266-07:00/సరిగ్గా పుష్కర కాలం కిందట 2000 సంవత్సరంలో విద్యుత.../సరిగ్గా పుష్కర కాలం కిందట 2000 సంవత్సరంలో విద్యుత్తేజాన్ని రగిల్చి రాష్ట్ర రాజకీయాలలో నూతనాధ్యాయం సృష్టించిన వామపక్షాల సమిష్టి పిలుపు ఈ కార్యాచరణలన్నిటి కలయికగా ప్రజా గ్రహాన్ని ప్రతిబింబిస్తుందని ఆశించాలి./

ఏమిటో ఆ విద్యుత్తేజం, బెంగాల్లో 35స. ల పాలనకు షాక్ కొట్టి, తెర పడిందే... అదేనంటారా? పుష్కరమేమిటి ఏడాది కిందటే గా... ;) :))
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-14322074033883140972012-08-25T22:15:46.512-07:002012-08-25T22:15:46.512-07:00అస్థిరత అంటారు గాని...
రోశయ్య ముఖ్యమంత్రి అయినప్ప...అస్థిరత అంటారు గాని...
రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పటినుండి అది స్థిరంగానే కొనసాగుతోంది గదా! ఇంకో రెండేళ్ళు ఇలానే గడిచిపోతుంది. :)))Anonymousnoreply@blogger.com