కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో రాజకీయ ప్రకంపనాలు వూహించినవే. ప్రజాస్వామికంగా ఏ అంశంపైనైనా నిరసన తెలిపేందుకు పార్టీలకూ సభ్యులకూ హక్కు వుంటుంది.కాగితాలు లాక్కోవడానికి ప్రయత్నించడం వంటివి పక్కన పెడితే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం కూడా అసాధారణం కాదు. అంతకన్నా ఆయన మాటల్లోని డొల్లతనాన్ని ఎండగడితే ఎక్కువ ఉపయోగంగా వుంటుంది. ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణ్‌పై దాడి జరిగిన తీరు కూడా అవాంఛనీయమైంది. ఆయన అభిప్రాయాలతో అభివ్యక్తితో తేడాలుంటే తప్పక ఖండించవచ్చు. కాని ఎవరిపైనైనా సరే రాజకీయ కారణాలతో దాడులకు దిగడం సరైంది కాదు. మంగళవారం నాడు తెలంగాణా ప్రాంతానికే చెందిన ఎస్‌సి శాసనసభ్యుడు షిండే కారును ధగ్దం చేసిన ఘటన కూడా ఇలాటిదే. సహాయ నిరాకరణ ఉద్యమం మొదలవుతున్న తరుణంలో ఇలాటి ఘటనలు పొరబాటు సంకేతాలు పంపుతాయని ఆందోళన కారులు గుర్తించడం అవసరం. ఇంతకూ ప్రధాని ప్రసంగంపై వ్యాసంలో రాసినట్టు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దాగుడు మూతలు అడుతున్నంత కాలం రాష్ట్రానికి అనిశ్చితి తప్పదు. ఈ సమయంలో సంయమనంతో రాజకీయ వ్యూహాలను ఎదుర్కోవాలి తప్ప కవ్వింపు ధోరణులకు లోబడితే మరింత నష్టం జరుగుతుంది. ఢిల్లీలో మకాం వేసిన కాంగ్రెస్ నాయకులు కూడా తమ నిస్సహాయతను స్పష్టంగానే వెల్లడిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలలో ఎవరి కోర్కెలు వారు ముందుకు తేవచ్చు గాని అకారణ ఉద్రేకాలను పెంచుకోవడం వల్ల జరిగే మేలు శూన్యం.
Thursday, February 17, 2011
నిరసన సహజం -దాడులు అసహనం

Subscribe to:
Post Comments (Atom)
bhaaga cheppaaru .nenu adhe raasaanu
ReplyDeleteSir i saw sakshi for a while to listen ur opinion,
ReplyDeleteI will not agree some of ur comments. u mentioned that what JP is talked is over and it is quiet common and there is no need to talk like that.
Sir JP will do the same thing when somebody behaves like this. He condemned the act made by TDP and condemned when YSR attacked KCR & TRS verbally.
Similarly most of the people's opinion is to set president rule in AP as the govt failed to protect constituency (not only in assembly out side also)
And one more thing, i don't know the person who talked for TRS, he said y JP is not cndemned when people do sucide. DO u think is it a valid Q, i yes y r u keeping silence for those words.
And my sincere advise is don't participate in discussions with these stupid people and channels...
try to be in discussion with some good people and good news channels.
dear vinod,
ReplyDelete1. i don't know if u understood the spirit of my points. not only did i condemn the attack very sharply i even recited a poem on it. please don't form openions by just following a few words and also try to understand other side .
2.jp is my good friend but the way he cited churchil is unacceptble.
3.u also avoid terms like stupid
4.Thanks for ur advise but generally people compliment me for a balanced view.one need not shout alla long. i don't know who r the good people and good channels u refer.
5.finally in moments like this restrain and patience r essential.
in my view the good channels which conduct honest debate like ETV prathi dwani, where i will get information not BP (i think u got my point)
ReplyDeleteand good people means who will talk with sense, like Harish rao (TRS), sabbam hari (Cong/jagan), Payyavula Keshav, devendar Gowd (TDP) like these and sorry for using stupid words
I like ur nature to keep cool in any discussions.
And last but not least thanks for ur response Sir.
భారతీయులకు స్వాతంత్రం ఇస్తే ,కులాలు, మతాలు, ప్రాంతాలు భాషల పేరుతో కొట్టు కుంటారని ఉప్పు పప్పుల మీద కూడా పన్నులు వేసి ప్రజలని చావకోడతారని ఇంగ్లాండ్ ప్రధాని చర్చిల్ చేసిన వ్యాఖ్యలు ,తప్పని తొలితరం నేతలు నిరూపిస్తే ,చర్చిల్ మాటలు కరెక్టే నని ఇప్పటి నేతలు నిరూపితున్నారని ఆవేదనతో జీ పీ గారు వ్యాఖ్యానిస్తే ..దానిని వక్రీకరించి ...చర్చిల్ ని ఆయన మెచ్చుకున్నట్లు .అర్ధం చేసుకుంటే ..ఎవరూ విశదీకరించ గలరు?
ReplyDeleteజే పీ గారు ఎప్పుడూ నోరు జారరు.
అందరూ గమనించ గలరు