Pages

Saturday, December 4, 2010

ధన్యవాదాలు.....

నమస్తే. ఈ బ్లాగును చదివి స్పందిస్తున్న సీనియర్‌ బ్లాగర్లకు మా కార్యాలయ కంప్యూటర్‌ నిపుణుడు రాజు సహాయం వల్ల ఇది ప్రారంభమైంది. నేను సమయం కేటాయించడానికి, స్వయంగా నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ నెలలోనే దీన్ని మరింత సమగ్రంగా తీర్చి దిద్ది చలన చిత్రాలు, సాహిత్యం, సామాజిక భావనలు, వ్యక్తిగత స్పందనలు, చర్చల,మీడియా పోకడలు వంటివి కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఇందుకు సంబంధించి ఏవైనా సూచనలు సలహాలకు సదా స్వాగతం. ఇప్పటి వరకూ తిలకించిన పలకరించిన ప్రతివొక్కరికి హార్దికాభినందనలు. వీలును బట్టి ప్రతి వారికి సమాధానం ఇచ్చేందుకు కృషి చేస్తాను.ఏవైనా నేను చెప్పగలిగిన అంశాలు అడిగితే తప్పక చెప్పడానికి ప్రయత్నిస్తాను.

3 comments:

  1. మీ విశ్లేషణలు బావుంటాయి.మీరు తప్పక ద్రుష్టి పెట్టాలి,ప్రస్తుత మన రాష్ట్ర సమస్యలమీద ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని తూర్పారపడుతుండాలి...అభినందనలు :)

    ReplyDelete
  2. రాష్ట్ర రాజకీయ పరిణామాలే కాకుండా
    అవినీతి మీద ఒక కన్నెయ్యండి
    అది అధికారులు కావచ్చు సామాన్య ఉద్యోగులు కావచ్చు
    గాదె కింద కూర్చొని మేసే ఎవరిపైనైనా
    మీరు విమర్శనాత్మక వ్యాసాలూ రాయండి
    మానేయక పోయిన కానీసం లోపల్లోపల సిగ్గు పడతారేమో

    ReplyDelete